Surprise Me!

Baahubali : Superstition Beliefs Behind Baahubali Success Records

2017-06-15 2 Dailymotion

Karan Johar Superstition beliefs and numerology formulas are roled behind tha bahubali movie sucess, and its Records..

సినిమా ఇండస్ట్రీకి చెందిన వారు న్యూమరాలజీని, సెంటిమెంట్లను బాగా నమ్ముతారు. అలా చేస్తే లక్కు కలిసొస్తుందని, తమ దశ తిరిగిపోతుందని, సినిమా విజయం సాధిస్తుందనే ఆలోచనలో ఉంటారు. కొందరు ఇలాంటివన్నీ ట్రాష్ అని... కేవలం మూఢ నమ్మకాలు అంటూ కొట్టిపారేస్తుంటారు. అయితే విజయం కోసం తపించే సినిమా వాళ్లు మాత్రం వీటిని బాగా నమ్ముతున్నారు.
అయితే బాహుబలి విజయం వెనుక కరణ్ జోహార్ న్యూమెరోలజి ఉందనేది తాజా వార్త.