Surprise Me!

Natural Star Nani Riding A Bike With Heroine Sai Pallavi

2017-08-30 1 Dailymotion

Natural star Nani spotted riding a bike in Hanamkonda along with heroine Sai Pallavi as a pillion rider on Wednesday morning.
వరుస విజయాలతో మంచి ఫాంలో ఉన్న న్యాచురల్‌ స్టార్‌ నాని తన బైక్‌ పై ఓ అమ్మాయిని కూర్చొబెట్టుకొని హన్మకొండ రోడ్లపై షికార్లు చేస్తు‍న్నాడు.యస్‌... యువ హీరో నాని ఇప్పుడు ఎంసీఏ చదువుతున్నారు. అదీ వరంగల్‌లో! ఊరుకోండి... హిట్లు మీద హిట్లు, హీరోగా మంచి స్థాయిలో ఉన్న నానీకి చదువుకోవలసిన అవసరం ఏముంది? అనుకుంటున్నారా! ఇప్పుడు... స్టూడెంట్స్‌ అయితే డిగ్రీ వరకో, పీజీ వరకో చదువుతారు. అదే... హీరోలు అయితే ప్రతి ఏడాది చదువుకోవాలి. ఇది నిజంగా నిజం అయితే నాని ఏదో సరదాకి అలా రోడ్ల మీద తిరిగేయటం లేదు.. ప్రస్తుతం నాని, వేణు శ్రీరాం దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఎంసీఏ(మిడిల్‌క్లాస్‌ అబ్బాయి) సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు.