Surprise Me!

Bigg Boss Telugu : Mumaith khan Is New Captain For This Week

2017-09-01 8 Dailymotion

The house of Jr NTR-hosted TV show Bigg Boss Telugu witnessed double elimination last weekend. This week elimination is going to be very intresting. Finally mumaith khan is nominated as capten this week.
బిగ్ బాస్ తెలుగు రియాలిటీ షో నిన్నటి ఎపిసోడ్ లో బిగ్ బాస్ కెప్టెన్ టాస్క్ లో బెలూన్ టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్..ఈ టాస్క్ లో దీక్ష అర్చన వాగ్వాదానికి దిగారు. ఎప్పటినుంచో కెప్టెన్ అవ్వాలని ప్రయత్నిస్తున్న ముమైత్ ఎట్టకేలకు కెప్టెన్ అయింది.