Bigg Boss gives the inmates some really tough tasks with the hint that the winner of the tasks might turn out to be the eventual winner of the title.
బిగ్‌బాస్ తెలుగు రియాల్టీ షో ఫైనల్‌కు మరో రోజు మాత్రమే మిగిలి ఉంది. అనేక సర్‌ప్రైజ్‌లకు చోటుండే బిగ్‌బాస్‌లో 68 రోజు అనేక ట్విస్టులు కనిపించాయి. ఫైనల్‌కు చేరిన ఐదుగురు కొత్త లుక్‌తో అందంగా కనిపించారు. ఫైనల్ రోజు కోసం వెయిట్ చేస్తున్న సభ్యులు ఉత్సాహంగా కనిపించారు. ఈ ఎపిసోడ్‌లో అర్చన కోసిన కోతలు ఆదర్శ్‌తోపాటు ప్రేక్షకులను కూడా ఆశ్చర్యానికి గురిచేశాయి. అవేమింటంటే..