Surprise Me!

IndiGo Staff Manhandle Passenger And Airline Apologises : VIDEO VIRAL

2017-11-08 1 Dailymotion

IndiGo ground staff manhandled and dragged a passenger at Delhi Airport on October 15 after a tiff. An airline employee who acted as a whistleblower, tried to intervene and shot a video of this violence and was sacked by the airline.
సాదారణంగా ప్రయాణికులు వర్కర్స్ తో రాష్ గా ప్రవర్తించటం జరుగుతూ ఉంటుంది. ఐతే ఎవరు ఎవరితో అమర్యాదగా ప్రవర్తించినా దానికి కొంత లిమిట్ ఉంటుంది. ఎంతవరకూ మాటలతో సమస్యను పరిష్కరించుకోవాలి తప్ప మేన్హ్యాండ్లింగ్ అనేది మాత్రం చాలా తప్పు. కానీ ఈ మధ్య అందరికి అదే ప్యాషన్ అయిపొయింది. మాటలు చేతల దాకా వెళ్తున్నాయి. అయితే దీంతో పాటు ఇటీవల కాలంలో ప్రయాణికుల పట్ల విమాన, విమానాశ్రయ సిబ్బంది అమర్యాదగా ప్రవర్తిస్తున్న ఘటనలు పెరిగిపోతున్నాయి. ఇటీవల విమానాశ్రయాలో ప్రముఖ బాడ్మింటన్‌ క్రీడాకారిణి పీవీ సింధుపట్ల అమర్యాదగా ప్రవర్తించిన ఘటన మరువక ముందే ఇండిగో ఎయిర్‌లైన్స్‌ సిబ్బంది మరో పైశాచికం బయటపడింది.