Surprise Me!

Vijay Sai Reddy over Reservations

2018-02-03 3,863 Dailymotion

YSRCP MP Vijaya Sai Reddy speaks about Private Member Bill on Reservations

బీసీలకు జనాభా ప్రాతిపాదికన రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ వైయస్‌ఆర్‌సీపీ అధినేత వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఆదేశాల మేరకు రాజ్యసభలో రెండు ప్రైవేట్‌ మెంబర్‌ బిల్లులు ప్రవేశపెట్టినట్లు ఎంపీ విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. రాజ్యాంగంలో డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ పొందుపరిచిన రిజర్వేషన్లు యథాతధంగా కొనసాగించాలన్నారు