Surprise Me!

Jyothika's 'Jhansi' Dialogue Controversy

2018-07-24 4 Dailymotion

ప్రముఖ నటి, హీరో సూర్య సతీమణి జ్యోతిక నటించిన తమిళ చిత్రం 'నాచియార్' తెలుగులో 'ఝాన్సీ' పేరుతో విడుదల కాబోతోంది. లేడీ ఓరియెంటెడ్ చిత్రంగా తెరకెక్కిన ఈ మూవీలో జ్యోతిక ప్రధాన పాత్ర పోషించగా.... విభిన్నమైన చిత్రాల దర్శకుడు బాలా దర్శకత్వం వహించారు. ఈ మూవీకి సంబంధించి టీజర్ ఇటీవల విడుదలైంది. ఇందులో జ్యోతిక పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నారు. ట్రైలర్లో జ్యోతిక లం*** కొడకా అంటూ డైలాగ్స్ చెప్పడం చర్చనీయాంశం అయింది.
టీజర్ చూస్తుంటే ఈ మూవీ మహిళలపై జరుగుతున్న నేరాలు, అత్యాచారాలు లాంటి అంశాల చుట్టూ తిరుగుతూ ఉంటుందని, ఈ నేరాలను అరికట్టేందుకు ప్రయత్నించే పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో జ్యోతిక కనిపించబోతోందని తెలుస్తోంది.

Jyothika's 'Jhansi' dialogue controversy. The Bala directorial, Naachiyaar, is all set to be released in Telugu. Titled as Jhansi. Jyothika played the title role in this film and her performance as a tough cop received rave reviews from all quarters.
#Jyothika
#Naachiyaar
#Bala