Nikhil Siddhartha an actor in the Telugu film industry. Nikhil rose to fame with Sekhar Kammula's college drama Happy Days in 2007. He went on to star in several critically and commercially acclaimed films such as Yuvatha, Swamy Ra Ra, Karthikeya, Surya vs Surya. Apart from rumours suggest that he was involved in a college group fighting.
#nikhilsiddharth
#nikhil
#samyukthahegde
#kirikparty
#promotions
#Hero
#SwamyRara
టాలీవుడ్ యువ హీరోలలో నిఖిల్ సిద్ధార్థ్‌ది ప్రత్యేకమైన శైలి. హ్యాపీడేస్‌తో సినిమా పరిశ్రమలోకి ప్రవేశించిన నిఖిల్ వరుస విజయాలను అందుకొన్నారు. హీరోగా రాణిస్తున్న నిఖిల్ ఇటీవల ఓ వివాదంలో చిక్కుకున్నట్టు వార్తలు వచ్చాయి. అయితే వాటి గురించి మీడియాతో మాట్లాడుతూ ఆ గొడవపై వివరణ ఇచ్చారు. తమ్ముడి కాలేజీలో జరిగిన గొడవపై ఆయన ఇచ్చిన సమాధానం ఏమిటంటే..