Surprise Me!

పెట్రోల్ ధరల పెరుగుదలపై బాబా రాందేవ్ అసంతృప్తి

2018-09-17 236 Dailymotion

In what may surprise many, Baba Ramdev today said he may sell petrol, diesel for Rs 35-40 per litre. But on one condition. The Yoga Guru turned entrepreneur said, "If the government lets me, and gives some relief in tax, I can give petrol diesel to India at Rs 35-45 per litre."
#BabaRamdev
#diesel
#petrol
#narendramodi
#bjp
#congress

పెట్రోల్ ధరల పెరుగుదలపై వినియోగదారులు అసంతృప్తితో ఉన్నారు. విపక్షాలు అగ్గిమీద గుగ్గిలం అవుతున్నాయి. గత యూపీఏ హయాంలో చేసిన బాకీలు తీర్చడం, రూపాయి విలువ తగ్గడం వంటి కారణాలు పెట్రో ధరల పెరుగుదలకు కారణాలుగా చెబుతున్నారు. అయినప్పటికీ విమర్శలు ఆగడం లేదు. తాజాగా బాబా రాందేవ్ ఈ ధరలపై అసంతృప్తి వ్యక్తం చేశారు.