శృంగార తార సన్నిలియోన్ బాలీవుడ్ తెరపై ఓ సంచలనం. పోర్న్ స్టార్ గా సంచలనం సృష్టించి బాలీవడ్ లోకి వచ్చే సాహసం చేసింది. సాహసం చేయడం మాత్రమే కాదు విజయం సాధించింది కూడా. సన్నీ లియోన్ జీవితంలో అనేక పరిణామాలు చోటు చేసుకున్నాయి. అనుకోని పరిస్థితుల్లో పోస్ట్ స్టార్ గా మారిన సన్నీలియోన్ ఇప్పుడు బాలీవుడ్ స్టార్ గా రాణిస్తోంది. సన్నీ లియోన్ బయోపిక్ వెబ్ సిరీస్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. కరణ్ జీత్ కౌర్ ది అన్ టోల్డ్ స్టోరీ ఆఫ్ సన్నీలియోన్ సీజన్ 1 ఇప్పటికే ప్రసారం అయింది. తాజగా సీజన్ 2 కూడా ప్రారంభించారు.
సన్నీలియోన్ బయోపిక్ తొలి సీజన్ లో ఆమె పుట్టి పెరిగిన విశేషాలు, బాల్యం, ఆ తరువాత యుక్తవయసులు వచ్చాక పోర్న్ ఇండస్ట్రీలోకి ఎలా ప్రవేశించింది వంటి అంశాలని ఆసక్తికరంగా చూపించారు. తాజగా సెకండ్ సీజన్ ప్రారంభం అయింది. సెకండ్ సీజన్ లో తన భర్త డానియల్ వెబర్ తో పరిచయం ప్రేమ వంటి సంగతులు చూపించబోతున్నారు.
#Sunny Leone
#Sundeep Vohra
#Karenjit Kaur
#bollywood
#tollywood