Surprise Me!

Google+ To Shut As User Data Exposed

2018-10-09 151 Dailymotion

Google will shut down the consumer version of its social network Google+ after announcing data from up to 500,000 users may have been exposed to external developers by a bug that was present for more than two years in its systems.
#Google
#shutdown
#socialnetwork
#Google+
#data

వాడకం తక్కువగా ఉండటం, భద్రతాపరమైన లోపాల కారణంగా గూగుల్ ప్లస్‌ను మూసివేస్తున్నట్లు గూగుల్ సోమవారం నాడు వెల్లడించింది. భద్రత, సాఫ్టువేర్ లోపాలతో దాదాపు 5 లక్షల మంది గూగుల్ ప్లస్ సోషల్ మీడియా ఖాతాదారుల వ్యక్తిగత విషయాలు ఇతరుల పరమయ్యాయి.
ఈ విషయం వాల్ స్ట్రీట్ జర్నల్‌లో వచ్చింది. ఐదు లక్షల ఖాతాదారుల వ్యక్తిగత విషయాలు ఇతరుల వశమయ్యాయని గూగుల్ అంగీకరించింది. ఇలా పలు కారణాల వల్ల గూగుల్ ప్లస్‌ను మూసివేస్తున్నట్లు గూగుల్ మాతృసంస్థ అల్పాబెట్ ప్రకటించింది. గూగుల్ ప్లస్ వైస్ ప్రెసిడెంట్ బెన్ స్మిత్ ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడించారు.