Surprise Me!

Anchor Rashmi Reveals Shocking Facts About Her Life

2018-10-26 1,677 Dailymotion

Anchor Rashmi reveals shocking facts about her life. I was put on steroids very recently for one of my auto immune issues says Rashmi.
#AnchorRashmi
#anchoranasuya
#jabardasthsudheer
#immuneissue
#tollywood

బుల్లి తెరపై జబర్దస్త్ వంటి షోలకు యాంకర్ గా పాపులర్ అయిన రష్మీ వెండి తెరపై కూడా రాణిస్తోంది. గుంటూర్ టాకీస్ వంటి చిత్రాలతో బోల్డ్ పాత్రలకు సై అనేసింది. అవసరమైన గ్లామర్ హొయలు ఒలకబోయడానికి తానెప్పుడూ సిద్ధం అనే సిగ్నల్ ఇచ్చేసింది. యాంకర్ రష్మీ తనపై వస్తున్న రూమర్స్ ని కూడా అంత సీరియస్ గా తీసుకోదు. సోషల్ మీడియాలో అభిమానులు హద్దులు దాటి కామెంట్స్ చేస్తే మాత్రం అంతే ఘాటుగా సమాధానం ఇస్తుంది. ఎప్పుడూ చలాకీగా కనిపించే రష్మి జీవితంలో ఎలాంటి కష్టాలు లేవు అని అనుకుంటే పొరపాటే. ట్విట్టర్ వేదికగా రష్మిసంచలన విషయాలు వెల్లడించింది.