Surprise Me!

Virat Kohli Wants To Keep Training Even After Retirement..? | Oneindia Telugu

2018-11-12 2 Dailymotion

Indian skipper Virat Kohli is one of the fittest cricketers going around in the game at the moment. He recently turned into a vegan just to concentrate more on his fitness.
#viratkohli
#rohithsharma
#indiavswestindies2018
#T20I
#umeshyadav
#kuldeepyadav
#teamindia
#anushkasharma


ప్రస్తుత క్రికెట్‌లో మిస్టర్ ఫిట్‌గా అందరి కంటే ముందుగా కోహ్లీనే ఉంటాడు. ఈ ఫిట్‌‍నెస్ కోసం పూర్తి వెజిటేరియన్‌గా మారిపోయాడు. మంచి ఫామ్‌లో ఉన్నప్పుడే కాదు రిటైర్‌మెంట్ తర్వాత కూడా తన ఫిట్‌నెస్‌ను కొనసాగిస్తానని చెప్పాడు. ఇటీవలే వెస్టిండీస్‌తో ముగిసిన వన్డే సిరీస్‌లలో వరుసగా మూడు సెంచరీలు నెలకొల్పి రికార్డు నెలకొల్పి సూపర్ ఫిట్‌నెస్‌తో కెరీర్ కొనసాగిస్తున్నాడు.