Surprise Me!

Rangu Movie Team Interview : Karthikeya, Paruchuri Brothers

2018-11-19 7,343 Dailymotion

Rangu Movie Team Interview About Rangu movie details and vijawada Lara. director Karthikeya told that it was a real life story. and dailouge writers Paruchuri Brothers
explained why Rangu movie is special and they explained the dailouges. Actor Ravi Talks About His villain Character
తనీష్, ప్రియాసింగ్‌ జంటగా రూపొందుతోన్న చిత్రం ‘రంగు’. కార్తికేయ.వి దర్శకత్వంలో ఎ. పద్మనాభ రెడ్డి, నల్ల అయ్యన్న నాయుడు నిర్మిస్తున్నారు. ఈ సందర్భంగా రంగు మూవీ టీం ఇంటర్వ్యూ యంకర్ శ్యామల నిర్విహించింది. ఇక ఈ మూవీ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ను ఆదివారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేశారు. పరుచూరి బ్రదర్స్ ఇంటర్వ్యూ లో మూవీ గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు.
#Rangu
#Thanish
#PriyaSingh
#ParuchuriBrothers