Surprise Me!

Bilalpur Police Station Movie Pre Release Event

2019-03-12 2,830 Dailymotion

Meganti Srinath and Shanvi Meghana are the Bilalpur Police Station. Mahankali Srinivas is producing the film under MS Creations banner. Nagasai is the director. Bilalpur Police Station Pre-Release Program was honored in Hyderabad Prasad Labs. Former minister D.k Aruna was the chief guest.
#BilalpurPoliceStationPreRelease
#SrinathMaganti
#Meghna
#MahankaliSrinivas
#tollywood

మాగంటి శ్రీనాథ్, శాన్వీ మేఘనా జంటగా నటించిన చిత్రం బిలాల్ పూర్ పోలీస్ స్టేషన్. ఎంఎస్ క్రియేషన్స్ పతాకంపై మహంకాళీ శ్రీనివాస్ ఈ చిత్రాన్ని నిర్మించారు. నాగసాయి మాకం దర్శకుడు. బిలాల్ పూర్ పోలీస్ స్టేషన్ ప్రీ రిలీజ్ కార్యక్రమం హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ లో ఘనంగా జరిగింది. మాజీ మంత్రి డీకే అరుణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.