Surprise Me!

Raj Tarun Marriage News Goes Viral In The Media

2019-05-29 4 Dailymotion

Tollywood young hero Raj Tarun marriage news goes viral in the media. one of his fans asks about his marriage, Then he replied to tweet and told very soon.
#rajtarun
#hebbapatel
#kumari21F
#dilraju
#uyyalajampala
#Tollywood

టాలీవుడ్‌లో వరుస విజయాలతో దూసుకెళ్లిన యువ హీరో రాజ్ తరుణ్ ఇటీవల కాలంలో సక్సెస్ రేసులో వెనుకపడ్డారు. ఆయన నటించిన చిత్రాలు బాక్సాఫీస్ వద్ద పెద్దగా ప్రేక్షకాదరణ పొందలేకపోయాయి. అయినా హీరోగా తన డిమాండ్‌ను కొనసాగిస్తున్నారు. అయితే తాజాగా రాజ్ తరుణ్ గురించి ఓ ఆసక్తికరమైన వార్త మీడియాలో విస్త్రృతంగా ప్రచారం అవుతున్నది. త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారనే వార్త హాట్ టాపిక్‌గా మారింది. వివారాల్లోకి వెళితే
రాజ్ తరుణ్ పెళ్లి వార్త మీడియాలో ప్రచారం కావడానికి అసలు కారణం ఆయన చేసిన ట్వీట్ కారణం. లవ్ మ్యారేజ్ అన్నావు.. నీ రాణిని ఎప్పుడు పరిచయం చేస్తావు అని ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ.. త్వరలోనే అని రాజ్ తరుణ్ ట్వీట్ చేశాడు. దాంతో రాజ్ తరుణ్ పెళ్లి చేసుకోబోతున్నాడనే వార్త మీడియాలో గుప్పుమన్నది.