Nithiin fiance shalini pic goes viral. Nithiin and shalini getting engaged Tomorrowin hyderabad.
#Nithiin
#nithinfiance
#shalinireddy
#nithinmarriage
#SinglesAnthem
#Bheeshma
#Rashmika
టాలీవుడ్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్స్ లో ఒకరైన నితిన్ నిశ్చితార్ధం రేపు హైదరాబాద్ లో జరగబోతున్నట్టు తెలుస్తోంది. కుటుంబ సభ్యుల సమక్షంలో ఈ వేడుక జరగబోతున్నట్టు సమాచారం. గత కొంతకాలంగా నితిన్ ఓ అమ్మాయిని ప్రేమిస్తున్నాడు. ఆ అమ్మాయి పేరే షాలిని. లండన్ లో చదువుతున్న సమయంలో అమ్మాయి ప్రేమలో పడిపోయాడట.