Surprise Me!

Hardik Pandya’s Incredible Comeback, Smashed 100 Runs In 37 Balls

2020-03-04 82 Dailymotion

On a comeback trail, India all-rounder Hardik Pandya smashed his way to a sensational century in just 37 balls for Reliance 1 in the DY Patil T20 Cup here on Friday.
#HardikPandya
#ipl2020
#shikhardhawan
#DYPatilT20Cup
#viratkohli
#rohitsharma
#msdhoni
#klrahul
#jaspritbumrah
#mohammedshami
#pritvishaw
#cricket
#teamindia

వెన్ను గాయంతో సుదీర్ఘ కాలం విశ్రాంతి తీసుకున్న టీమిండియా ఆల్‌రౌండర్ హార్ధిక్ పాండ్యా రీ ఎంట్రీలో అదరగొడుతున్నాడు. డీవైపాటిల్ టీ20 టోర్నీలో భాగంగా మొన్న 25 బంతుల్లో ఒక ఫోర్‌, నాలుగు సిక్స్‌లతో 38 పరుగులు చేసిన పాండ్యా.. నేడు విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగాడు. 37 బంతుల్లోనే సెంచరీ చేసి తన సత్తా ఏ మాత్రం తగ్గలేదని నిరూపించాడు. కేవలం 8 డాట్ బాల్స్ మాత్రమే ఆడిన ఈ బరోడా క్రికెటర్ 10 సిక్సర్లు, 7 ఫోర్లతో ఆకాశమే హద్దుగా చెలరేగాడు. తన విధ్వంసకర బ్యాటింగ్‌తో ఐపీఎల్ ముంగిట ప్రత్యర్థులకు హెచ్చరికలు జారీ చేశాడు.