Surprise Me!

IPL 2020 : Delhi Shuts Doors On IPL Matches Due To Coronavirus

2020-03-13 55 Dailymotion

IPL 2020 : The Delhi government's refusal to allow any IPL matches in the city owing to the COVID-19 pandemic has added to the BCCI's woes with the Board now looking for alternate venues in "willing" states to conduct a closed-door edition.
#IPL2020
#IPL2020tickets
#chennaisuperkings
#mumbaiindians
#cskvsmi
#msdhoni
#rohitsharma
#coronavirus
#cricket

ప్రాణాంతక వైరస్‌ కరోనా (కోవిడ్‌-19) చూస్తుండగానే ప్రపంచమంతా పాకింది. ఇప్పటికే వేల మందిని చంపేసింది. ఇక లక్ష మందికి పైగా సోకింది. కరోనా భయంతో కొన్ని దేశాలైతే ప్రజల్ని బయటికే రాకుండా గృహ నిర్భంధంలో ఉంచుతున్నాయి. కరోనా దెబ్బకు ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో ప్రతిష్టాత్మక క్రీడా ఈవెంట్లు వాయిదా పడ్డాయి. మరికొన్ని ఈ ఏడాదికి రద్దయిపోయాయి. విదేశీ రాకపోకలతో ఈ మధ్యే భారత్‌కు కూడా వచ్చింది. దీని ప్రభావం తెలిసిన భారత ప్రభుత్వం అప్రమత్తమైంది. కరోనా వైరస్ కేసులు రోజురోజుకీ పెరిగిపోతుండటంతో ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం కూడా కీలక నిర్ణయం తీసుకుంది.