Surprise Me!

New Zealand Pacer Shocking Comments On Dhoni & Rohit Sharma

2020-03-23 463 Dailymotion

Mitchell McClenaghan had engage with his fans using #AskMitch on Twitter.New Zealand pacer Mitchell McClenaghan is the latest to admit that he too feels it safe when he's not bowling to the Chennai Super Kings' captain. And he also said some words about Rohit sharma.
#ipl2020
#rohitsharma
#dhoni
#MitchellMcClenaghan
#mumbaiindians
#ChennaiSuperKings
న్యూజిలాండ్ గడ్డపై భారత దారుణ ఓటమికి స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ గాయమే కారణమని కివీస్ వెటరన్ పేసర్ మిచెల్‌ మెక్‌ క్లెనఘన్‌ అభిప్రాయపడ్డాడు. కరోనా వైరస్ నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా జరగాల్సిన క్రికెట్ టోర్నీలు రద్దవ్వడంతో ఆటగాళ్లంతా ఇంటికే పరిమితయ్యారు. ఈ మహమ్మారి కారణంగా ఐపీఎల్ కూడా వాయిదా పడిన విషయం తెలిసిందే. ప్రస్తుత పరిస్థితుల్లో అది జరుగుతుందో లేదో అనే అనుమానాలు కూడా నెలకొన్నాయి. దీంతో ఐపీఎల్ ఆడాల్సిన విదేశీ ఆటగాళ్లు నిరాశకు లోనవుతున్నారు. ప్రాణాంతక వైరస్ నిర్మూలనకు స్వీయ నిర్భంధంలో ఉంటూ సోషల్ మీడియా వేదికగా అభిమానులకు పలు సూచనలు చేస్తున్నారు. ఇంకొందరూ అభిమానులతో చిట్‌చాట్ చేస్తున్నారు.