Surprise Me!

Pooja Hegde Dating With Bollywood Hero

2020-04-05 17 Dailymotion

Bollywood media crazy about the Pooja Hegde dating issue. Reports suggest that Pooja dating with late star hero Vinod mehra son Rohan Mehra.
#PoojaHegde
#filmigossips
#RohanMehra
#Vinodmehra
#alavaikuntapuramlo
#tollywood
#gossipbollywood

దక్షిణాదిలోనే కాకుండా బాలీవుడ్‌లో కూడా అగ్ర హీరోల సరసన నటించే అవకాశాలను అందిపుచ్చుకొంటున్న హీరోయిన్లలో పూజా హెగ్డే ఒకరు. ప్రస్తుతం చేతినిండా ప్రాజెక్టులతోపాటు తెలుగు స్టార్ హీరోలందరితోనూ నటిస్తున్నది. యువ, సీనియర్ హీరోలు అనే తేడా లేకుండా ప్రాజెక్టులను చేతిలో పెట్టుకొంటున్నది. అఖిల్ అక్కినేని సరసన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ చిత్రంలోనూ. ప్రభాస్‌తో ఓ డియర్ అనే చిత్రంలో నటిస్తున్నది. బాలీవుడ్‌లో కుర్ర హీరోయిన్లకు ధీటుగా అవకాశాలను దక్కించుకొంటున్నది.