Have to be available 24/7, can't say no: DSP Joginder Sharma
#DSPJoginderSharma
#jogindersharma
#haryana
#hisar
#cricket
#lockdownextension
#lockdown
#lockdowneffect
క్రికెట్ కంటే పోలీస్ ఉద్యోగం చాలా కష్టంగా ఉందని 2007 టీ20 ప్రపంచకప్ హీరో జోగిందర్ శర్మ తెలిపాడు. కరోనా వైరస్ విస్తరిస్తున్న నేపథ్యంలో డ్యూటీ చేయాలంటే భయంగా కూడా ఉందన్నాడు. కానీ దేశం కోసం సేవ చేస్తున్నానే ఫీలింగ్ తనని ముందుకు నడిపిస్తుందని ఈ వరల్డ్‌కప్ హీరో చెప్పుకొచ్చాడు. తాజాగా ఈఎస్‌పీఎన్ క్రిక్ ఇన్‌ఫోకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. కరోనా మహమ్మారిని తరిమికొట్టేందుకు తాను 24 గంటల పాటు విధులు నిర్వహిస్తున్నానని తెలిపాడు.