Ram Charan shared a video on social media, in which he can be seen learning the art of making butter from his mom Surekha and grandmother Anjana Devi.
#RamCharan
#BeTheRealMan
#lockdown
#chiranjeevi
#ramcharanvideos
#chiranjeevivideos
#Surekha
#AnjanaDevi
#upasanavideos
#tollywood
రామ్ చరణ్ షేర్ చేసిన ఓ వీడియో క్లిప్ మెగా అభిమానులను కనువిందు చేస్తూ సోషల్ మీడియాలో వైరల్ అయింది.
ఈ వీడియోలో రామ్ చరణ్ తన నాన్నమ్మతో కలిసి వెన్న తయారు చేశాడు. కోడలు సురేఖకు, మనవడు రామ్ చరణ్‌కు వెన్న చిలికే విధానాన్ని నేర్పిస్తూ కనిపించింది చిరంజీవి తల్లి అంజనా దేవి. ఇక రామ్ చరణ్‌ని ఆమె కృష్ణుడిలా ఉన్నావని కామెంట్ చేయడం వీడియోలో హైలైట్‌గా నిలిచింది.
ఇలా రామ్ చరణ్, సురేఖ, అంజనా దేవి అంతా కలిసి ఆనందంగా కిచెన్‌లో ఎంజాయ్ చేస్తూ వెన్న చిలుకుతుండటం మెగా అభిమానులను కనువిందు చేస్తోంది. వీడియో చూసిన నెటిజన్స్ ‘‘సూపర్, నైస్ ఫ్యామిలీ’’ అంటూ కామెంట్స్ పెడుతున్నారు.