Surprise Me!

Lockdown Will Extend ? What Is PM's Plan Over The Lockdown Extensione | Oneindia Telugu

2020-05-10 312 Dailymotion

Prime Minister Narendra Modi may meet chief ministers as early as Tuesday, May 12, to discuss lockdown ecit strategy. center likely to announce Economic stimulus package this week, relief for SMEs and workers, reforms on cards.
#Lockdown
#LockdownExtension
#COVID19
#PMModiVideoConference
#coronacasesinindia
#coronavirus

మూడో దశ లాక్‌డౌన్ గడువు కూడా ముంచుకొస్తున్నా, దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి ఇంకా అదుపులోకి రాలేదు. ఆదివారం నాటికి కొవిడ్-19 కేసుల సంఖ్య 64వేలకు చేరువకాగా, మరణాల సంఖ్య 2వేలు దాటింది. ఈ నేపథ్యంలో భవిష్యత్ కార్యాచరణపై ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి ముఖ్యమంత్రులతో చర్చించేందుకు సిద్ధమయ్యారు. అంతేకాదు, లాక్ డౌన్ కారణంగా చితికిపోయిన పేదలు, చిన్న, మధ్యతరహా పరిశ్రమల్ని ఆదుకునేందుకు మరో ఆర్థిక ప్యాకేజీని కూడా కేంద్రం సిద్ధం చేసింది. ఈ వారంలోనే వీటికి సంబందించిన కీలక ప్రకటనలు వెలవడనున్నాయి..