The World Health Organization on Monday advised that countries seeing a decline in COVID-19 infections could still face an "immediate second peak" if they let up too soon on measures to halt the outbreak.
#COVID19
#WHO
#Coronavirus
#Lockdown
#PMModi
#DrMikeRyan
#DonaldTrump
#China
#America
కరోనావైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో పలు ప్రపంచ దేశాలు లాక్‌డౌన్‌లోకి వెళ్లిపోయాయి. అయితే లాక్‌డౌన్ కారణంగా ఆర్థిక వ్యవస్థ కుదేలు అవుతుండటంతో పలు జాగ్రత్త చర్యలు తీసుకుంటూనే ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టాలని భావించి లాక్‌డౌన్ ఆంక్షల్లో సడలింపులు ఇచ్చాయి.