Surprise Me!

Shyam.k.Naidu Is Taken Into Custody By S.R.Nagar Police

2020-05-27 2 Dailymotion

Cinematographer Chota.K.Naidu brother Shyam.k.Naidu taken into custody by S.R.Nagar police after a complaint raised by Actor Sai Sudha.
#ShyamkNaidu
#actorsaisudha
#ChotaKNaidu
#arjunreddyactorsaisudha
#SRNagarpolice
#tollywood

ప్రముఖ సినిమాటోగ్రాఫర్ చోట.కె. నాయుడు సోదరుడు శ్యామ్.కె.నాయుడు పై ఎస్.ఆర్. నగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు నమోదైంది. తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేశాడంటూ శ్యామ్.కె. నాయుడు పై నటి సాయి సుధ ఫిర్యాదు చేసింది. శ్యామ్.కె. నాయుడు ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహించిన పలు సినిమాలకు సినిమాటోగ్రాఫర్‌గా పనిచేశారు.