Surprise Me!

Akkineni Nagarjuna, Rajamouli, Trivikram Giving Grossery Kits To Film Workres

2020-05-29 1 Dailymotion

Talasani, film celebs distribute grocery kits to cinema workers

The distribution of essentials started at Annapurna 7 Acres through Talasani Trust.
#TalasaniSrinivasYadav
#AkkineniNagarjuna
#Rajamouli
#Trivikram
#Tollywood
#Trs
#Telangana
#Hyderabad
#TalasaniSaiKiranYadav
#Talasanitrust
#Koratalasiva

లాక్‌డౌన్ వ‌ల‌న ఇబ్బందులు ప‌డుతున్న సినీ కార్మికులకు తెలంగాణా సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అండ‌గా నిలిచారు. కృష్ణాన‌గ‌ర్‌లోని అన్న‌పూర్ణ స్టూడియోలో 14 వేల మంది సినీ కార్మికులకి(24 సినిమా విభాగాలు) త‌ల‌సాని ట్ర‌స్ట్ నుండి నిత్యావ‌స‌ర వ‌స్తువులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో దిల్ రాజు, నాగార్జున‌, రాధాకృష్ణ‌, త్రివిక్ర‌మ్, కొర‌టాల శివ‌, రాజ‌మౌళి, ఎన్ శంక‌ర్ త‌దిత‌రులు పాల్గొన్నారు