Surprise Me!

Kanna Lakshmi Narayana’s daughter in law Lost Life

2020-05-29 4 Dailymotion

BJP President Kanna Lakshmi Narayana’s daughter-in-law Nallapureddy Suharika Lost Life

భారతీయ జనతా పార్టీ రాష్ట్రశాఖ అధ్యక్షుడు, మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ చిన్న కోడలు నల్లపురెడ్డి సుహారిక రెడ్డి ఆకస్మిక మరణం రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రకంపనలను సృష్టిస్తోంది. 32 ఏళ్ల వయస్సులోనే ఆమె హఠాన్మరణానికి గురి కావడానికి గల కారణాలు ఏమై ఉంటాయా? అనే సందేహాలు వ్యక్తమౌతున్నాయి.
#BJPPresidentKannaLakshmiNarayana
#NallapureddySuharika
#BJPPresidentKannadaughterinlaw
#AIGHospitalshyderabad