Surprise Me!

Ys sharmila Likely To Start A New Political Party Telangana

2020-12-17 5,051 Dailymotion

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. తెలంగాణ రాజకీయాలపై దృష్టి సారించారా? అధికార తెలంగాణ రాష్ట్ర సమితికి ప్రత్యామ్నాయంగా ఎదగబోతోన్నారా? కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు పూర్తిగా బలహీన పడిన ప్రస్తుత పరిస్థితుల్లో టీఆర్ఎస్‌కు ధీటుగా కొత్త పార్టీని స్థాపించబోతోన్నారా..లేక తన సొంత పార్టీని అక్కడా విస్తరించడానికి సన్నాహాలు చేస్తున్నారా? ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ విస్తృతంగా సాగుతోన్న చర్చ ఇది. ప్రత్యేకించి- సోషల్ మీడియాలో దీనిపై పెద్ద ఎత్తున డిబేట్ నడుస్తోంది.

#Sharmila
#Yssharmila
#Telangana
#Hyderabad
#OsmaniaUniversity
#Ysrcp
#Ysjagan
#Andhrapradesh