Surprise Me!

Complaint Filed Against #ShikharDhawan In Varanasi Court

2021-01-29 527 Dailymotion

India opener Shikhar Dhawan recently paid a visit to Varanasi. During his visit, the cricketer was spotted enjoying a boat ride and during the process, he also snapped himself feeding the birds. Dhawan shared the pictures of the same on his Instagram handle.
#ShikharDhawan
#BirdFlu
#ShikharDhawanFeedingBirds
#Varanasi
#VaranasiCourt
#TeamIndia
#Cricket

టీమిండియా సీనియర్ ఓపెనర్ శిఖర్‌ ధావన్ చిక్కుల్లో పడ్డాడు. ధావన్‌పై గురువారం వారణాసి కోర్టులో చార్జ్‌షీట్‌ దాఖలైంది. దేశంలో బర్డ్‌ ఫ్లూ వ్యాప్తి ఎక్కువగా ఉన్న సమయంలో ధావన్‌ పక్షులకు ఆహారం వేయడం ఏంటని సిద్దార్థ్‌ శ్రీవాత్సవ అనే లాయర్‌ అతనిపై చార్జ్‌షీట్‌ దాఖలు చేశారు. లాయర్‌ చార్జ్‌షీట్‌తో జ్యుడిషియల్‌ మెజిస్ట్రేట్‌ త్రితియా దివాకర్‌ కుమార్‌ గురువారం ధావన్‌పై కేసు నమోదు చేశారు. అయితే ఈ కేసుకు సంబంధించి తదుపరి విచారణను ఫిబ్రవరి 6న జరపనున్నట్లు మెజిస్ట్రేట్‌ తెలిపారు.