Surprise Me!

Virat Kohli- First Indian, Cricketer, Asian Celebrity To Cross 100 Million Followers On Instagram

2021-03-02 77 Dailymotion

On Monday, Virat Kohli became the first Asian celebrity to reach the 100 million followers mark on Instagram.
#ViratKohli
#ViratKohliInstagram
#ViratKohli100MillionInstagramfollowers
# ViratKohlifirstAsiancelebrity
#ViratKohlibecomesfirstIndian
#INDVSENG
#ChristianoRonaldo
#ICC
#ViratKohliSocialmediafollowers

సోమవారం నాటికి ఇన్‌స్టాలో విరాట్ కోహ్లీ ఫాలోవర్ల సంఖ్య సరిగ్గా వంద మిలియన్లు చేరుకుంది. ఇంత‌కుముందు ప్ర‌ముఖ సినీ న‌టీన‌టులు ప్రియాంక చోప్రా, ర‌ణ్‌వీర్ సింగ్‌, దీపికా ప‌దుకునే 100 మిలియ‌న్ల ఫాలోవ‌ర్లు గ‌ల సెల‌బ్రిటీలుగా పేరొందారు. వీరంద‌రినీ దాటేసి కోహ్లీ స‌రికొత్త రికార్డు న‌మోదు చేశారు. ఈ నెల మార్చి ఒక‌టో తేదీ నాటికి ప్రియాంకకు 60 మిలియ‌న్ల‌కు పైగా, దీపికాకు 53.3 మిలియ‌న్ల మంది ఫాలోవ‌ర్లు, ప్ర‌ధాని న‌రేంద్ర‌ మోదీకి 51.2 మిలియ‌న్ల మంది ఫాలోవ‌ర్లు ఉన్నారు.