Surprise Me!

Kangana, Bandi Sanjay ఇద్దరూ ఒక్కటే..Mamata Khan ఏందివయ్య?

2021-05-08 90 Dailymotion

Congress senior leader vh opposed actress Kangana and Telangana bjp chief Bandi Sanjay comments on Mamata Banerjee Chief minister of West Bengal.
#KanganaRanaut
#VHanumanthaRao
#BandiSanjay
#MamataBanerjee
#WestBengal
#Telangana
#Hyderabad

మమతాబెనర్జీని మమతా ఖాన్, మమతా బేగం అంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తున్నా. రాజకీయలలో హుందాతనం అవసరం. బాధ్యత కలిగిన పదవులలో ఉంటూ.. ప్రజాదరణ పొందిన మహిళా నాయకురాలిపై దిగజారుడు వ్యాఖ్యలు చేయడం తగదు. బంగ్లాదేశ్ నుండి ఆర్ధికంగా మమతా బెనర్జీకి మద్దతు వచ్చిందని అనడం బాధాకరం.