Surprise Me!

Sri Lanka cricketers Kusal Mendis, Gunathilaka, Dickwella sent home after bio-bubble breach in UK

2021-06-29 1 Dailymotion

Sri Lanka cricketers Kusal Mendis, Gunathilaka, Dickwella sent home after bio-bubble breach in UK
#IndvsSl
#KusalMendis
#Dickwella
#Gunathilaka

శ్రీలంక క్రికెట్ జట్టు ప్రస్తతం ఇంగ్లండ్ టూర్‌లో ఉన్న విషయం తెలిసిందే. ఇంగ్లండ్ పర్యటనలో మూడు టీ20లు, మూడు వన్డేల సిరీస్‌ ఆడేందుకు లంక వెళ్లింది. ఇప్పటికే మూడు టీ20 మ్యాచ్‌ల సిరీస్ ముగియగా.. మూడింటిలోనూ శ్రీలంక ఓడిపోయింది. ఇక ఇంగ్లండ్-శ్రీలంక మధ్య మంగళవారం తొలి వన్డే​ డర్హమ్​లో జరగనుంది. ఇరు జట్లు టీ20 మ్యాచ్​లు ఆడిన కార్డిఫ్​లో ఆటగాళ్లను బయట తిరిగేందుకు అనుమతి ఇచ్చారు. కానీ డర్హమ్​లో కరోనా కేసుల తీవ్రత ఎక్కువగా ఉండటం వల్ల అక్కడ ఆటగాళ్లు బయోబబుల్​కే పరిమితమవ్వాలని అధికారులు ఆదేశించారు.