Surprise Me!

Virat Kohli ఏదొకలాగా డ్రా చేసుకోని పోవడానికి రాలేదు.. లెక్కలు తేలుస్తాం We Are Here To Win

2021-09-07 566 Dailymotion

India Vs England 4th Test: Not looking to survive in game, we are here to win - Virat Kohli after Oval win. Chasing 368 for victory, England were all out for 210.
#INDvsENG
#ShardulThakur
#RohitSharma
#ViratKohli
#RavindraJadeja
#Bumrah
#OvalTestWin
#IndiaVsEngland4thTest

ఇంగ్లండ్‌తో జరిగిన నాలుగో టెస్టులో డ్రా కోసం ఎక్కడా ప్రయత్నించలేదు అని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ చెప్పాడు. చివరి రోజు పది వికెట్లు తీస్తామనే నమ్మకంతోనే బరిలోకి దిగామని, అదే విధంగా గెలిచామన్నాడు. రూట్ సేనపై గెలిచిన రెండు మ్యాచ్‌ల్లో భారత ఆటగాళ్లు పట్టుదల చూపించారని ప్రశంసించాడు. జట్టులోని ముగ్గురు టాప్‌ బౌలర్ల ప్రదర్శన చూసిన కెప్టెన్‌గాను తాను ఎంతో సంబరపడుతున్నానని కోహ్లీ పేర్కొన్నాడు.