పశ్చిమగోదావరి జిల్లా ఉండిలోని జ్యువెలరీ షాపులో దోపిడీ. షట్టర్ పక్కకు తొలగించి లోపలికి చొరబడిన దొంగలు.. బంగారం, వెండి ఎత్తుకెళ్లారు.. సీసీ కెమెరాలో చోరీ సీన్ రికార్డ్.