Surprise Me!

RS PRAVEEN KUMAR MANAKONDURడబుల్ బెడ్ రూమ్ ఇండ్ల విషయంలో బిఎస్పి అద్యక్షులు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మానకొండూరు గ్రామంలో విమర్శలు చేసారు. డబుల్ బెట్ రూములు కట్టిస్తామని చెప్పి ఉన్న ఇండ్లను కూల్చడంతో నిలువ నీడ లేక రోడ్లపై పడ్డారని విమర్శించారు.

2022-12-21 1 Dailymotion