ాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా భావించే సీడబ్ల్యూసీ సమావేశాలు హైదరాబాద్ నగరంలో ప్రారంభం అయ్యాయి. ఏఐసీసీ మాజీ అద్యక్షురాలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మల్లికార్జున ఖర్గే ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
Congress party's prestigious CWC meetings have started in Hyderabad city. Former president of AICC Sonia Gandhi, Rahul Gandhi, Priyanka Gandhi and Mallikarjuna Kharge participated in this program.
~PR.39~