Surprise Me!

Chandrababu Custody Petition ఈరోజే.. కస్టడీనా..? రిలీఫ్ దక్కేనా..? | Telugu OneIndia

2023-09-21 0 Dailymotion

స్కిల్ స్కాంలో విచారణలో చంద్రబాబును అయిదు రోజులు కస్టీడీకి ఇవ్వాలని సీఐడీ కోరింది. కేసులో అవినీతి జరిగినట్లు నిర్దారణ అయిందని..చంద్రబాబు నుంచి మరింత సమాచారం సేకరించాల్సి ఉందని సీఐడీ వాదించింది.

ACB Court to Deliver judgement on Chandra Babu Custody petition on Thursday.

#ChandrababuArrest
#ChandrababuBailUpdate
#APNewsUpdate
#CID
#ACBCourt
#AndhraPradesh
~PR.39~ED.234~