వాన నింపిన విషాదం - నాగర్‌కర్నూలులో మట్టిమిద్దె కూలి నలుగురు మృతి
2024-07-01 49 Dailymotion
NagarKurnool Roof Collapse Tragedy : నాగర్‌కర్నూల్ జిల్లా వనపట్లలో విషాద ఘటన జరిగింది. మట్టిమిద్దె కూలి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందగా, తండ్రికి తీవ్రగాయాలయ్యాయి.