SIM Card Frauds in Telegram : టెలిగ్రామ్ యాప్లో సిమ్ కార్డులను అమ్ముతున్న ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి భారీ మొత్తంలో సిమ్ కార్డులను స్వాధీనం చేసుకున్నారు. టెలిగ్రామ్‌లో సిమ్ కార్డులు, బ్యాంకు ఖాతాలను విక్రయిస్తున్నట్లు గుర్తించిన పోలీసులు, వలవేసి నిందితులను పట్టుకున్నారు.