Unemployed JAC Leader Motilal Naik Quits Hunger Strike : నిరుద్యోగ జేఏసీ నాయకుడు మోతీలాల్ నాయక్ నిరాహార దీక్ష విరమించారు. నిరుద్యోగుల డిమాండ్ల సాధన కోసం ఆయన దాదాపు 9 రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్నారు. ఈ క్రమంలో ఆరోగ్యం క్షీణించడంతో దీక్ష విరమిస్తున్నట్లు తెలిపారు.