Surprise Me!

రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా వంగవీటి జయంతి వేడుకలు

2024-07-04 59 Dailymotion

Vangaveeti Mohana Ranga 77th Birth Anniversary Celebrations : వంగవీటి మోహన రంగా జయంతి వేడుకలను రాష్ట్రవ్యాప్తంగా ఆయన అభిమానులు ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటాలకు, విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. కేక్​లను కట్ చేసి వేడుకలను నిర్వహించారు. ఈ సందర్బంగా రంగా సేవలను గుర్తుచేసుకున్నారు.