Surprise Me!

Yuva : ఫుడ్‌వ్లాగర్‌గా రాణిస్తున్న యువతి - సామాజి

2024-07-04 130 Dailymotion

Food Vlogger Kiran Sahoo Success Story : చేయాలనుకున్న పని పట్ల ఆసక్తి చేయగలిగే సత్తా ఉంటే ప్రతిభకు ప్రాంతం, భాష ఇవేమి అడ్డుకాదని నిరూపించింది ఆ యువతి. తెలుగు నేలపై పుట్టకపోయినా తన టాలెంట్‌తో సామాజిక మాద్యమాల ద్వారా తెలుగు వారికి దగ్గరైంది. చిన్నప్పటి నుంచి వంటలపై ఉన్న ఆసక్తినే జీవితానికి బంగారు బాటగా మలుచుకుంది. ఐటీ ఉద్యోగం చేస్తూనే ఫుడ్‌ వ్లాగింగ్‌ చేస్తూ శభాష్‌ అనిపిస్తోంది. మరి ఇంతకు ఎవరా యువతి తను ఎంచుకున్న కెరీర్‌లో ఎలా రాణిస్తుందో ఇప్పుడు చూద్దాం.