Surprise Me!

క్వారీ ప్రమాదంలో ముగ్గురు దుర్మరణం

2024-07-15 84 Dailymotion

Accident in Quarry Several Dead: ఎన్టీఆర్ జిల్లాలో పరిటాల క్వారీలో ఘోర ప్రమాదం సంభవించి ముగ్గురు దుర్మరణం చెందారు. క్వారీ పైనుంచి లూజు బోల్డర్స్ పెద్ద మొత్తంలో జారి డ్రిల్లింగ్ చేస్తున్న కార్మికులపై పడటంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.