Surprise Me!

ఆగస్టు 15న అన్న క్యాంటీన్లు రీ ఓపెన్‌ : నారాయణ

2024-07-18 188 Dailymotion

Anna Canteens Reopen from August 15th: రాష్ట్రంలో అన్న క్యాంటీన్​లను ఆగస్టు 15 తేదీన ప్రారంభిస్తున్నట్లు పురపాలక శాఖ మంత్రి నారాయణ వెల్లడించారు. గతంలో మాదిరిగా 5 రూపాయల చొప్పున భోజనం, టిఫిన్​లను అందిస్తామని స్పష్టం చేశారు. పిడుగురాళ్లలో నీరు కలుషితమై 100 మందికి డయేరియా సోకిందన్న ఆయన ప్రతి ఒక్కరు తాగునీటిను కాచుకొని తాగాలని సూచించారు.