Surprise Me!

గోతులు పూడ్చడానికే రూ.1,121 కోట్లు అవసరం

2024-07-22 85 Dailymotion

గ్రామీణ రహదారులను గత వైఎస్సార్సీపీ సర్కార్ పూర్తిగా నిర్లక్ష్యం చేయడంతో వాటిలో గుంతలు పూడ్చడానికే ప్రస్తుతం రూ.1121.85 కోట్లు అవసరమవుతాయని ఇంజినీర్లు అంచనాలు వేశారు. పెండింగ్ బిల్లుల చెల్లింపులకు రూ.258.85 కోట్లు, మిగిలిన పనుల పూర్తికి మరో రూ.863 కోట్లు కావాలని ప్రభుత్వానికి ఇచ్చిన ప్రాథమిక నివేదికలో పేర్కొన్నారు. ఒక్కో జిల్లాలో 90 నుంచి 120 వరకు రహదారులు పూర్తిగా దెబ్బతిన్నాయని తెలిపారు.