Surprise Me!

మదనపల్లె అగ్ని ప్రమాదంపై పలు అనుమానాలు - విచారణలో విస్తుపోయే నిజాలు

2024-07-22 105 Dailymotion

Fire accident at Madanapally RDO office : కీలక దస్త్రాలున్న మదనపల్లి ఆర్డీవో కార్యాలయంలో జరిగింది అగ్ని ప్రమాదం కాకపోవచ్చని డీజీపీ ద్వారకా తిరుమలరావు పేర్కొన్నారు. అగ్నిప్రమాదం ఘటనపై విచారణ చేసిన డీజీపీ, ఘటనపై పలు అనుమానాలు వ్యక్తం చేశారు. కార్యాలయం కిటికీ బయట అగ్గిపుల్లలు కనిపించాయని వెల్లడించారు.