Surprise Me!

సబ్‌కలెక్టర్‌ కార్యాలయం దహనం వెనక పెద్దిరెడ్డి పాత

2024-07-23 75 Dailymotion

మదనపల్లె సబ్‌కలెక్టర్ కార్యాలయంలో అగ్నిప్రమాదం కుట్ర వెనక మాజీమంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పాత్ర ఉన్నట్లు ప్రభుత్వం ఆరోపిస్తోంది. ఆయనకు సంబంధించిన కీలకమైన భూదస్త్రాలు మాయం చేసేందుకే ఈ దుశ్చర్యకు పాల్పడ్డారని రెవెన్యూశాఖ మంత్రి అనగాని మండిపడ్డారు. పెద్దిరెడ్డి భార్య భూ మార్పిడి కోసం దరఖాస్తు చేశారని, ఇప్పుడు ఈ పత్రాలు బయటపడతాయన్న భయంతోనే కార్యాలయం తగులబెట్టించారన్నారు.