Harish Rao On Budget in TG Assembly : శాసనసభలో బడ్జెట్‌పై సాధారణ చర్చ సందర్భంగా మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్‌రావు కీలక వ్యాఖ్యలు చేశారు. అవాస్తవాలతో కూడిన బడ్జెట్ ప్రవేశపెట్టారని విమర్శించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ పాలన బాగాలేదని మాటలు చెబితే సరిపోతుందా? అందుకు తగిన ఆధారాలు చూపించాలని డిమాండ్ చేశారు.