Surprise Me!

అప్పుడేమో ఏకకాలంలో రుణమాఫీ అంటిరి - ఇప్పుడేమో రైతులపై వడ్డీ భారం మోపుతుంటిరి : హరీశ్​రావు

2024-07-27 64 Dailymotion

Harish Rao On Loan Waiver : కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్​లో రైతు రుణమాఫీపై స్పష్టత లేదని మాజీ మంత్రి హరీశ్​రావు ఆరోపించారు. గత ప్రభుత్వంలో రుణమాఫీ కోసం భూములు అమ్ముతామంటే వ్యతిరేకించిన కాంగ్రెస్, ఇప్పడు భూముల అమ్మకాల ద్వారా ఆదాయం పొందాలని చూస్తోందన్నారు. రుణమాఫీ ఆలస్యం అయిందని బ్యాంకర్లు రైతు నుంచి వడ్డీ వసూలు చేస్తున్నారని పేర్కొన్నారు.